SS: రీసర్వే, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. మంగళవారం పుట్టపర్తి కలెక్టరేట్ నుంచి రెవెన్యూ, సర్వే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిసెంబర్లో పాస్ పుస్తకాల పంపిణీపై సీసీఎల్ఏ ఆదేశాలను అమలు చేయాలని, క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయంగా పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'గడువులోగా రీసర్వే, పాస్ పుస్తకాల పంపిణీ'


