TPT: జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామచంద్రాపురం మండలంలోని యోగులపర్వతంపై ప్రతాప్ స్వామీజీ మహాదీపాన్ని వెలిగించారు. సుమారు 70 కిలోమీటర్ల మేర కనిపించేలా 1,008 కిలోల ఆవు నెయ్యి, 15,030 మీటర్ల వత్తిని ఉపయోగించి ఈ దీపాన్ని వెలిగించారు. తిరుపతితో పాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా మహాదీపాన్ని భక్తులు వీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
యోగులపర్వతంపై మహాదీపం వెలిగింపు


