నెల్లూరులో ఈగల్ టీమ్ నిర్వహించే డెకాయ్ ఆపరేషన్లను సమర్థంగా చేపట్టేందుకు DMHO వి.సుజాత అధ్యక్షతన జిల్లా డ్రగ్ కంట్రోలర్ కార్యాలయంలో సమన్వయ సమావేశం మంగళవారం నిర్వహించారు.వివిధ శాఖల అధికారులతో సహాయక బృందం ఏర్పాటు,పరస్పర సమన్వయం,కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. డెకాయ్ ఆపరేషన్లకు సంబంధిత శాఖలన్నీ సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని DM&HO సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఈగల్ టీమ్ డెకాయ్ ఆపరేషన్లపై చర్చ


