CTR: సదుం మండలం ఎర్రాతివారిపల్లె పంచాయతీలో సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎంపీడీఓ రాధారాణి మంగళవారం తెలిపారు. గతంలోనే వైఎస్సార్సీపీ బలపరిచిన ఎనిమిది వార్డులకు ఒక్కో నామినేషన్ రావడంతో వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. తాజాగా మరో సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో గురునాథ్ రెడ్డి సర్పంచ్‌గా, భూదేవి వైస్ సర్పంచ్‌గా ఎంపికయ్యారు.
ఆంధ్రప్రదేశ్
ఎర్రాతివారిపల్లెలో సర్పంచ్ ఏకగ్రీవం


