PLD: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం , ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు కలెక్టర్‌కు సాదరంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆమె స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న కలెక్టర్


