E.G: నిడదవోలు మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం అమలు కాకపోవడంతో, కూటమి ఐక్యత, పరస్పర గౌరవం, ఒప్పందాల పరిరక్షణపై చర్చించేందుకు బూరుగుపల్లి శేషారావు అధ్యక్షతన బుధవారం బహిరంగ సభ నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రం 3 గంటలకు నిడదవోలు పట్టణ TDP కార్యాలయ ఆవరణలో సభ నిర్వహించనున్నట్లు TDP నాయకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి ఒప్పందాలపై రేపు నిడదవోలులో బహిరంగ సభ


