హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వృద్ధాశ్రమంలో రేపు ఉచిత వైద్య శిబిరం

CTR: వృద్ధుల ఆరోగ్య పరిరక్షణకు చిత్తూరులోని తపోవనం RASS వృద్ధాశ్రమంలో బుధవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ENT, కంటి, జనరల్ మెడిసిన్ విభాగాల వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించి ఉచిత వైద్య సలహాలు అందించనున్నారు. SAPSRC, అవ్యయ్ పథకాల కింద ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సహాయ సంచాలకులు వి. పుల్లారెడ్డి తెలిపారు.