PLD: చిలకలూరిపేట చీరాల రోడ్డులోని శ్రీ ముత్తు మారెమ్మ మహా వారాహి దుర్గా దేవి ఆలయంలో, కార్తీక పౌర్ణమి సందర్భంగా సామూహిక కుంకుమార్చన వైభవంగా జరిగింది. పల్నాడు జిల్లాలో మొదటిదైన ఈ క్షేత్రంలో ఉదయం ప్రారంభమైన పూజలో మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొని కుంకుమలతో అర్చించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశామని ఆలయ కమిటీ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా వారాహి అమ్మవారి కుంకుమార్చన


