హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమం

TPT: చంద్రగిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా సుమారు 100 మొక్కలు నాటారు. లెఫ్టినెంట్ కల్నల్ శ్రీనివాసులు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ రమేష్ బాబు, ఎన్‌సీసీ సీటీఓ పి. మోహన్ కృష్ణ, లోకేష్, ఎన్‌సీసీ సిబ్బంది మదన్ మోహన్, జహంగీర్, క్యాడెట్లు పాల్గొన్నారు.