హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నిరంతర పర్యవేక్షణతో ట్రాఫిక్ క్రమిబద్దీకరణ'

VSP: నగరంలో నిరంతరం ట్రాఫిక్ రమీబద్దీకరణ చేస్తూ సమస్యలు లేకుండా ట్రాఫిక్ పోలీసులు పని చేస్తున్నారని ఏడీసీపీ అన్నెపు నరసింహమూర్తి స్పష్టం చేశారు. ఈ మేరకు జగదాంబ జంక్షన్‌లో అవుట్ పోస్టును ఆయన ప్రారంభించారు. వాహనాలు పెరిగిన నేపథ్యంలో సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచుతూ ట్రాఫిక్ నివారణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.