ATP: కనగానపల్లి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బశినేపల్లికి చెందిన సుధాకర్ (43) తన తల్లి లక్ష్మమ్మను ఆటోలో అనంతపురం తీసుకెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఆటో బోల్తా పడటంతో తీవ్రంగా గాయపడిన సుధాకర్ మృతి చెందారు. ఆయనకు భార్య నాగేంద్రమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
తల్లి చికిత్సకు వెళ్తూ కుమారుడు మృతి


