ప్రకాశం: స్థానిక పంచాయతీ ఎన్నికల సందర్భంగా మంత్రి స్వామి కొండపి మండలంలో పెట్లూరు మిట్టపాలెం గ్రామాల్లో మంగళవారం పర్యటించారు. ఆయన గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ కూటమి అభ్యర్థుల గెలుపుకై విస్తృతంగా ఇంటింటికి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను తీసుకువెళ్లాలని కోరారు. గత ప్రభుత్వంకి ప్రస్తుత ప్రభుత్వానికి గల వ్యత్యాసం వివరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొండపి మండలంలో పర్యటించిన మంత్రి స్వామి


