హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైలవరం జలాశయంలో నీటి విడుదల

KDP: మైలవరం జలాశయం నుంచి పెన్నా నదిలోకి 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తాగునీటి అవసరాల కోసం విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. నది పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి వెళ్లడం, దాటేందుకు ప్రయత్నించడం చేయవద్దని హెచ్చరించారు.