కృష్ణా: గుడ్లవల్లేరు మండలం టీటీడీ కల్యాణ మండపం వద్ద ఏర్పాటు చేస్తున్న ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మండల ప్రత్యేక అధికారి గుమ్మ రమేష్, ఎంపీడీవో. ఇమ్రాన్ మంగళవారం సందర్శించి పరిశీలించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో చేపడుతున్న ఏర్పాట్లను, ఎన్నికల విధుల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను పర్యవేక్షించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియ పరిశీలన


