గుంటూరు నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని నగర మేయర్ లక్ష్మి అపర్ణ కోవెలమూడి నగర పాలకసంస్థ అధికారులకు సూచించారు. మంగళవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని రెవిన్యూ విభాగం, సి సెక్షన్, రికార్డు రూమ్, ఉపాసెల్, పట్టణ ప్రణాళిక తదితర విభాగాలను అధికారులతో కలిసి సందర్శించారు. వచ్చే పిర్యాదులను వెంటనే పరిష్కరించి, నాణ్యమైన సేవలను అందించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నగర పాలక సంస్థ విభాగాలను తనిఖీ చేసిన మేయర్!


