కోనసీమ: మండపేట పట్టణాన్ని రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు నూతన కౌన్సిల్, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సూచించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ వేగుళ్ల అజయ్ కుమార్ అధ్యక్షతన అభివృద్ధి, మౌలిక సదుపాయాలపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా: MLA


