కోనసీమ: యానాంలో రూ.634.03 కోట్ల ADB నిధులతో తాగునీరు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 24 గంటల పాటు ఇంటింటికీ మంచినీటి సరఫరా, ఆధునిక డ్రైనేజీ నిర్మాణం లక్ష్యంగా రూపొందించిన ప్రాజెక్టుపై పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు నిపుణుల బృందంతో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
' రూ.634 కోట్లతో తాగునీరు, డ్రైనేజీ ప్రాజెక్టు'


