హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి: కలెక్టర్

కోనసీమ: గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ రాహుల్ మీనాతో కలిసి ఎన్నికల భద్రతపై సమీక్ష నిర్వహించారు. సమస్యాత్మక గ్రామాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించి, నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.