హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీ వైస్ ఛైర్‌పర్సన్‌ను కలిసిన ప్రతినిధులు

VZM: జిల్లా పరిషత్ వైస్ ఛైర్‌పర్సన్‌ పాశల నీరజను మంగళవారం సహాయ స్ఫూర్తి ప్రతినిధులు కలిశారు. ఫౌండేషన్ అధ్యక్ష కార్యదర్శులు సాయికుమార్, రేవంత్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమెను శాలువతో సత్కరించి గంట స్తంభం జ్ఞాపకను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు అశోక్, లక్ష్మణ్, ధనుంజయ్ పాల్గొన్నారు.