హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గజపతినగరంలో పంట కోతల పరిశీలన

VZM: గజపతినగరం మండలంలోని ఆరు రైతు సేవా కేంద్రాల్లో మంగళవారం పంట కోత ప్రయోగాలు నిర్వహించినట్లు ఏవో కిరణ్ కుమార్ తెలిపారు. జననంలో జరిగిన ప్రయోగంలో ఆయన పాల్గొన్నారు. మొత్తం 84 ప్రయోగాలకు గాను ఇప్పటివరకు 35 పూర్తయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవో సతీష్, బీమా కంపెనీ ప్రతినిధి పాల్గొన్నారు.