ELR: జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం బియ్యం వ్యాపారులు, రైస్ మిల్లర్లతో తహసీల్దార్ స్లీవజోజి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బియ్యం ఎగుమతులు, దిగుమతులు, క్రయవిక్రయాలపై వ్యాపారులకు అవగాహన కల్పించారు. బియ్యం కొనుగోలు, అమ్మకాల వివరాలను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బియ్యం వ్యాపారులతో సమావేశం


