హైదరాబాద్: 28°C
క్రీడలు

చరిత్రలో ఒకే ఒక్కడు

వైభవ్‌ సూర్యవంశీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ వన్డే టోర్నీలో భాగంగా యూఏఈతో జరుగుతున్న మ్యాచ్‌లో వైభవ్‌ సూర్యవంశీ 28 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 6.3 ఓవర్లకు భారత్‌-ఎ స్కోరు 155/2.