ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో UAEతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్-ఎ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. కేవలం 28 బంతుల్లోనే 14 సిక్సర్లు, 4 ఫోర్లతో 103 సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 6.3 ఓవర్లకు భారత్-ఎ 128/2 స్కోరు చేసింది.
క్రీడలు
వైభవ్ ఊచకోత.. 28 బంతుల్లోనే సెంచరీ


