కర్నూలు జిల్లాలో జీఎస్టీ వసూళ్ల లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. పన్ను ఎగవేత, పాత బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కాంట్రాక్టర్లు ప్రతి నెలా జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసేలా సంబంధిత శాఖల అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. అక్టోబర్ వరకు రూ.450 కోట్ల లక్ష్యానికి గాను రూ.358 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'జీఎస్టీ వసూళ్ల పెంపునకు పటిష్ట చర్యలు చేపట్టాలి'


