RR: నాగోల్ సర్కిల్-11 పరిధిలోని చెత్త పేరుకుపోయే ప్రాంతాల్లో (GVPs) ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులు సూచిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా విభజించి స్వచ్ఛ ఆటో టిప్పర్లకు (SAT) మాత్రమే అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
నాగోల్లో పరిశుభ్రతపై ప్రత్యేక అవగాహన


