NZB: 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026కు నిజామాబాద్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నవంబర్ 25 నుంచి 28 వరకు జరిగే ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,000 మంది పోలీస్ క్రీడాకారులు పాల్గొననున్నారు. స్విమ్మింగ్, అథ్లెటిక్స్, ఆర్చరీ తదితర విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు సిపి పేర్కొన్నారు.
తెలంగాణ
పోలీస్ క్రీడా పోటీలకు నిజామాబాద్ ముస్తాబు


