హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూత లేని డ్రైనేజీ..భయంతో ప్రయాణం

నల్గొండలోని పెద్ద గడియారం నుంచి బస్టాండ్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై జిల్లా కోర్టుకు ఎదురుగా రహదారి అంచున మలుపు వద్ద డ్రైనేజీ మూత లేకుండా ఓపెన్‌గా ఉంది. జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి సుభాష్ చౌరస్తా వైపు వెళ్లే వాహనదారులు, పాదచారులు ఇక్కడ భయంతో వెళ్తున్నారు. అధికారులు వెంటనే మూత ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.