హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ సమీక్ష

SS: 23 పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇచ్చి, నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. పుట్టపర్తి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్, ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.