హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సత్తమ్మ తల్లి ఆలయంలో చోరీ

E.G: రంగంపేట మండలంలోని పెదరాయవరం, కోటపాడు గ్రామాల పొలిమేరల్లో ఏపీడీబీ రోడ్డు పక్కన ఉన్న సత్తమ్మ తల్లి ఆలయంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు గుణపాలతో ఆలయ తాళాలు పగలగొట్టి హుండీలోని నగదుతో పాటు ఇత్తడి పళ్లాలు, దీపపు కుందులు, అమ్మవారి చీరలను అపహరించారు.