హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్ సూర్యవంశీ ఊచకోత

భారత్‌-ఎ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీలో యూఏఈపై కేవలం 16 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 3.3 ఓవర్లకు భారత్-ఎ 68/1 స్కోరు చేయగా.. వైభవ్‌ 54*, ప్రభుసిమ్రన్‌ 0* క్రీజులో ఉన్నారు. అభిషేక్ (12) ఔటయ్యాడు.