AKP: మాకవరపాలెంలో తహసీల్దార్ నూకరాజు ఆధ్వర్యంలో ధరణి నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేపట్టారు. కిలో రూ.49 చొప్పున 26 కిలోల బస్తాను రూ.1,274కు అందిస్తున్నారు. ఆధార్ కార్డు కలిగిన ప్రతి అర్హ లబ్ధిదారుడికి నెలకు ఒక బస్తా చొప్పున పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ధరణి సన్న బియ్యం పంపిణీ ప్రారంభం


