ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నీలో IND-Aతో మ్యాచ్‌లో UAE 50 ఓవర్లలో 249/8 పరుగులు చేసింది. హర్‌ప్రీత్‌సింగ్ (130) సెంచరీతో చెలరేగాడు. బాసిల్ (36*), షాదాద్ (28) రాణించారు. IND-A బౌలర్లలో అర్షద్ ఖాన్ 4 వికెట్లు తీశాడు. హర్షిత్, దూబే, షాబాజ్, సూర్యాంశ్ తలో వికెట్ పడగొట్టారు.
క్రీడలు
BREAKING: భారత్ టార్గెట్ ఎంతంటే..?


