ADB: బజార్హత్నూర్ మండలంలోని బుతాయి వెళ్లే రహదారి దెబ్బతినడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై గుంతలు ఏర్పడి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
'పూర్తిగా దెబ్బ తిన్న రోడ్డును బాగు చేయాలి'


