ADB: గంజాయి వాడకం వల్ల ఆరోగ్యం చెడిపోయి భవిష్యత్ అంధకారంగా మారుతుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని డోవ్ పునరావాస కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పునరావాస కేంద్రాలలో ఉన్నవారు మళ్లీ గంజాయి తీసుకుంటే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
గంజాయి మత్తు వీడకపోతే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ


