రంగారెడ్డి: కొత్తూరు మండలం మల్లాపూర్ గ్రామపంచాయతీలో మంగళవారం అర్హులైన లబ్ధిదారులకు సర్పంచ్ చిట్టెడి నరసింహారెడ్డి చేయూత పెన్షన్ ప్రొసీడింగ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారినా పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, మిగిలిన అర్హులను గుర్తించి పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.
తెలంగాణ
'అర్హులందరికీ చేయూత పెన్షన్ అందించాలి'


