హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరా గాంధీ భీమా.. జీవితానికి ధీమా

MDK: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా గాంధీ జీవిత భీమా నిరుపేద ప్రజలకు ధీమాగా మారిందనీ సర్పంచ్ భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో మంగళవారం భీమా సంబంధించి లబ్ధిదారులకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అర్హులైన నిరుపేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.