మహబూబ్‌నగర్‌లో రహదారి విస్తరణ పనుల్లో భాగంగా విద్యుత్ లైన్ మారుస్తుండగా ప్రమాదం జరిగింది. బినామీ లైన్‌మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తి విద్యుదాఘాతానికి గురై స్తంభంపైనే ప్రాణాలు కోల్పోయాడు. నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించకుండా పనులు చేయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ
కరెంట్ షాక్‌తో కార్మికుడి మృతి!


