హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫ్లెక్సీలతో నిండిపోయిన రోడ్లు

NGKL: CM రేవంత్ రెడ్డి రెండోసారి CM హోదాలో తన సొంత నియోజకవర్గమైన అచ్చంపేటకు ఈనెల 26న రానున్నారు. ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు స్థానిక MLA వంశీకృష్ణ నేతృత్వంలో పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణ ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పట్టణంలోని పాత RTC డిపో నుంచి వైరోడ్డు వరకు రేవంత్ రెడ్డి పాదయాత్రగా వెళ్లనున్నరు.