పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-అకాలీదళ్ పొత్తుతో ముందుకు వెళ్తున్నట్లు ఇరు పార్టీలు అధికారికంగా ప్రకటించాయి. వచ్చే ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్, బీజేపీ కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ ప్రకటించారు. అయితే సీట్ల పంపకాలపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
వార్తలు
బీజేపీ-అకాలీదళ్ అధికారిక పొత్తు


