KNR: సిక్కు బంధువులందరికీ గురునానక్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. గురునానక్ ఒక మతానికి చెందిన గురువు మాత్రమే కాదని, యావత్ మానవాళికి మార్గదర్శకుడని పేర్కొన్నారు. ఆయన బోధనలు మానవత్వం, సమానత్వం, సేవాభావానికి ప్రతీకలని తెలిపారు. నిజాయితీగా కష్టపడి పనిచేయడం, భగవంతుడిని స్మరించడం అన్నారు.
తెలంగాణ
యావత్ మానవాళికి మార్గదర్శి గురునానక్


