NGKL: పవిత్ర కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజు భక్తులు శ్రీశైలానికి పోటెత్తారు. ఉదయం నుంచే కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీశైల ఆలయ ప్రధాన ద్వారానికి ముందు కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. నల్లమల ప్రాంతమంతా చలి ఎక్కువగా ఉన్నప్పటికీ భక్తులు ఉదయం నుంచి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ
కార్తీక పౌర్ణమి.. శ్రీశైలంలో భక్తుల రద్దీ


