BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం నిత్య కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ వేద పండితులు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణ వేడుకను భక్తిశ్రద్ధలతో జరిపించారు. ఈ వేడుకకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
తెలంగాణ
వైభవంగా రాములోరి నిత్య కళ్యాణం


