హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ జిల్లా అధికార ప్రతినిధుల నియామకం

SRCL: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి జిల్లా అధికార ప్రతినిధులను నియమించారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన అధికార ప్రతినిధులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.