హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మన్నెంపల్లి శివాలయంలో కార్తీక పౌర్ణమి పూజలు

KNR: తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలోని పురాతన శివాలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సర్పంచ్ పొన్నం సునీత ఆలయానికి చేరుకొని స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు.