హైదరాబాద్: 28°C
తెలంగాణ

సామూహిక సత్యనారాయణ వ్రతాలు

SRD: కార్తీక పౌర్ణమి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని భవాని భువనేశ్వరి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో రమ సహిత సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవ కార్యక్రమాన్ని జరిపించారు. అనంతరం భవాని భువనేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు.