SRD: కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఐసా తెలంగాణ రాష్ట్ర మహాసభల్లో జిల్లా కార్యదర్శి సతీష్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఐసా విద్యార్థి సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఐసా నిర్మాణం లేని జిల్లాల్లోనూ సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.
తెలంగాణ
ఐసా రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా సతీష్


