హైదరాబాద్: 28°C
తెలంగాణ

నార్లాపూర్‌లో మహిళ అదృశ్యం.. ఆచూకీ తెలిపితే బహుమతి

MLG: తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన ఎడ్ల మానస (35) ఈ నెల 21న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఆచూకీ తెలిసినవారు 8712670131, 8712670132 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు. సమాచారం అందించిన వారికి తగిన బహుమతి అందజేస్తామని తెలిపారు.