NRPT: ధన్వాడ మోడల్ స్కూల్‌లో ఔట్సోర్సింగ్ కింద పలు పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఓ ప్రకటనలో కోరారు ధన్వాడ మోడల్ స్కూల్లో యోగా ఆర్ట్. లైబ్రరీ యన్‌తో పాటుగా పలు పోస్టుల్లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు పూర్తి వివరాలకు పాఠశాల సమయవేళలో తెలుసుకోవాలన్నారు దరఖాస్తుల స్వీకరణ 25 నుంచి 30 వరకు ఉంటుందని డిఇఓ తెలిపారు.
తెలంగాణ
మోడల్ స్కూల్‌లో పలు ఉద్యోగ ఖాళీలు!


