హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధి పనులపై ఫీల్డ్ అసిస్టెంట్ పర్యవేక్షణ!

SRPT: మద్దిరాల మండల కేంద్రంలో VBG RAM G ఉపాధి హామీ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్ దండె నర్సయ్య కూలీలతో కలిసి పనులను పర్యవేక్షిస్తూ, త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. కూలీలు ఉత్సాహంగా పనుల్లో పాల్గొంటుండగా, వారికి నిరంతరం పని కల్పిస్తూ పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించారు.