MDCL: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మేడ్చల్ కేఎల్ఆర్లోని శివాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శివుడికి కార్తీక పౌర్ణమి ప్రీతికరమైందని భక్తులు చెబుతున్నారు. భక్తిశ్రద్ధలతో శివుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కార్తీక దీపాల వెలుగులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలంగాణ
శివాలయంలో కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు


